మీ న్యూస్ ప్రతినిధి మోతే ఫిబ్రవరి 10 మోతే మండలం సిరికొండ గ్రామంలో శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి వార్షిక కళ్యాణ మహోత్సవం మాఘ పౌర్ణమి రోజున బుధవారం నాడు 12-02-2025 జరుగును11-02-2025 సాయంత్రం ఎదుర్కోలు మహోత్సవం. పౌర్ణమి ఉదయం 6-30 గంటలకు పెద్దగట్టు మీద ఉన్న కళ్యాణ మండపంలో స్వామి దేవాలయం నుండి గజవహనం పై బయలుదేరును. ముగ్గుల పోటీలు 11-2-2025 సాయంత్రం ఐదు గంటలకు ఆలయ ఆవరణంలో నిర్మించబడును. కళ్యాణ తంతు హైదరాబాద్ వేద పండితులచే నిర్మించబడును చాలా పురాతన ఆలయం స్వయంభుగా వెలసినాడు జాతర వైభవంగా ఉంటున్నది కోరికలు తీర్చే దేవుడిగా ప్రసిద్ధి. ఇక్కడ ప్రజలు దేవుని పెళ్లి జాతర అని పిలుచుకుంటారు ఆలయ చైర్మన్ దావీదు గోపాల్ రెడ్డి. అశోక్ రెడ్డి లు తెలిపారు