మీ:: న్యూస్ సూర్యాపేట జిల్లా స్టాఫ్ రిపోర్టర్ కోల రవీందర్ గౌడ్::మోతె మండల కేంద్రంలో ఎమ్మార్వో ఆఫీస్ నందు చిత్రపటానికి పూలమాలలు వేసి కొబ్బరికాయలు కొట్టి మోతే ఎమ్మార్వో సంఘమిత్ర గారు స్వాతంత్రం తీసుకొచ్చిన ఘనత గాంధీ గారిని కొనియాడారు ఈ యొక్క కార్యక్రమంలో ఆర్ ఐ నిర్మల దేవి ఏఆర్ఐ మన్సూర్ ఆలీ జూనియర్ అసిస్టెంట్ నాగయ్య రికార్డ్ అసిస్టెంట్ బాబు శ్రీకాంత్ సతీష్ సాయిలు సామ్రాజ్యం తదితరులు పాల్గొన్నారు