కోదాడ మాజీ ZPTC మృతి పట్ల సంతాపం

Uncategorized తెలంగాణ రాజాకియం సూర్యాపేట

కోదాడ మాజీ ZPTC మృతి పట్ల సంతాపం

 మృతి పట్ల సంతాపం తెలిపిన రాష్ట్ర మంత్రి స్థానిక ఎమ్మెల్యే

 మీ న్యూస్ సూర్యాపేట జిల్లా ఇంచార్జీ కొల రవీందర్ గౌడ్ 

కోదాడ మండలం, కూచిపుడి కి చెందిన మాజీ వైస్ MPP మందలపు శేషయ్య సతీమణి మాజీ ZPTC మందలపు కృష్ణకుమారి ఆకస్మిక మరణం పట్ల రాష్ట్ర నీటి పారుదల మరియు పౌర సరఫరాల శాఖామంత్రి యన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి , కోదాడ ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి ప్రగాఢ సంతాపం,సానుభూతిని వ్యక్తం చేశారు. వారు మృతి చెందడం బాధాకరమన్నారు

ఆమె పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షించారు. వారి కుటుంబ సభ్యులకు అన్ని విధాలుగా అండగా ఉంటామన్నారు తెలిపారు ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు మండల నాయకులు ప్రజలు తదితరులు పాల్గొన్నారు