శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు 

Uncategorized తెలంగాణ సూర్యాపేట

శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు 

 

26-08-2024 సోమవారం రోజు

 కోదాడ పట్టణ ప్రజలు  అధిక సంఖ్యలో హాజరు కాగలరు 

మీ న్యూస్ సూర్య పేట్ ప్రతినిధి కోల రవీందర్ గౌడ్ 

సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణ ప్రజలకుతెలియజేయునది ఏమనగా ది 26-08-2024 సోమవారం రోజు యాదవ నగర్ లోని శ్రీకృష్ణ మందిరం లో  శ్రీకృష్ణ  జన్మాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించబడును, సాయంత్రం 6గంటలకు ఉట్టి కొట్టే కార్యక్రమం నిర్వహించబడుతున్నది కావున పట్టణ ప్రజలందరూ అధిక సంఖ్యలో పూజ కార్యక్రమంలో పాల్గొని స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించి స్వామి కృపకు పాత్రులు కాగలరని కోరుచున్నాము
 కోదాడ పట్టణ యాదవ సంఘం సంఘ నాయకులు మహిళలు తదితరులు పాల్గొన్నారు