భారతీయ జనతా పార్టీ బూత్ స్థాయి సభ్యత్వ నమోదు కార్యక్రమం
—21వ భూత్ అధ్యక్షతన బూత్ లో సభ్యత్వ నమోదు
—ప్రతి భూత్ లో కనీసం 200సభ్యులకు సభ్యత్వం చేయాలి
—62 భూత్ లు ఉండగా అందులో 12400 మందికి సభ్యత్వం నమోదు చేయాలి
—సంగారెడ్డి జిల్లా రథసారథి గోదావరి అంజిరెడ్డి నేతృత్వంలొ
మీ:: న్యూస్ ప్రతినిధి సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గం న్యాల్ కల్ మండలం కేంద్రం లో న్యాల్ కల్ మండల అధ్యక్షుడు ఓంకార్ యాదవ్ అధ్యక్షతన బూత్ 21వ భూత్ అధ్యక్షతన బూత్ లో సభ్యత్వ నమోదు కార్యక్రమం సంగారెడ్డి జిల్లా రథసారథి గోదావరి అంజిరెడ్డి నేతృత్వంలొ నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి మెదక్ పార్లమెంట్ సభ్యత్వ నమోదు ఇంచార్జ్ బసవపురం లక్ష్మీ నరసయ్య జహీరాబాద్ నియోజకవర్గం. సభ్యత నమోదు ఇంచార్జ్ విద్యాసాగర్ రెడ్డి రావడం జరిగింది ఈ సందర్బంగా జిల్లా అధ్యక్షురాలు గోదావరి అంజిరెడ్డి మాట్లాడుతూ ప్రతి భూత్ లో కనీసం 200సభ్యులకు సభ్యత్వం చేయాలి అదేవిదంగా మండలం మొత్తం 62 భూత్ లు ఉండగా అందులో 12400 మందికి సభ్యత్వం నమోదు చేయాలి భూత్ అధ్యక్షులు శక్తి కేంద్రం ఇంచార్జ్ లు పూర్తిగా బాధ్యత తో పని చేయాలి అని వారు అన్నారు న్యాల్ కల్ మండలం కేంద్రం లో ఇంటింటికి వెళ్ళి కొన్ని ఇండ్లకు వెళ్ళి సభ్యత్వం తీసుకోని అనంతరం జిల్లా ఉన్నత పాఠశాల న్యాల్ కల్ లో స్వచ్ భరత్ కార్యక్రమం లో పాటు చెట్లు నాటు కార్యక్రమం చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు ప్రతాప్ రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి రాజశేఖర్ రెడ్డి . జిల్లా సహా కోశాధికారి మరియు జహీరాబాద్ అసెంబ్లీ మెంబర్స్ షిప్ ప్రముఖ్ శ్రీనివాస్ గుప్తా అసెంబ్లీ కన్వీనర్ నౌబాద్ జగన్నాథ్ మరియు సీనియర్ నాయకులు గొల్ల భాస్కర్ యాదవ్ గారు శ్రీనివాస్ గౌడ్ మహిళా మోర్చా అసంబ్లీ కాన్వినర్ శోభారాణి మరియు న్యాల్ కల్ మండలం ప్రధాన కార్యదర్శులు మల్లేష్ గంగ్వర్ పలింకార్ రాహుల్ కిషన్ మోర్చా మండలం అధ్యక్షులు కాశినాథ్ అధ్యక్షులు శక్తి కేంద్ర ఇన్చార్జులు బిజి్లీపూర్ నవీన్ కుమార్ విష్ణు సునర్ వీరన్న పటేల్ భూత్ అధ్యక్షులు అర్జున్ లక్ష్మ రెడ్డి రాజు తదితరులు పాల్గొన్నారు మీ న్యూస్ ప్రతినిధి కే అశోక్ జహీరాబాద్ ఇంచార్జ్ సెల్ 9000754024