వాసవి క్లబ్ ఆధ్వర్యంలో టైలర్స్ కు సన్మానం

Uncategorized సూర్యాపేట

వాసవి క్లబ్ ఆధ్వర్యంలో టైలర్స్ కు సన్మానం

 

 

మీ న్యూస్ సూర్యాపేట జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 28::డాక్టర్ బాబు రాజేంద్రప్రసాద్ జయంతి టైలర్స్ డే సందర్భంగా శుక్రవారం ప్రభుత్వ వైద్యశాలలో రోగులకు, వారి బంధువులకు వాసవి క్లబ్ ఆధ్వర్యంలోఅన్నప్రసాద వితరణ చేశారు. టైలర్స్ ను ఘనంగా సన్మానించారు.ఈ సందర్భంగా వాసవి క్లబ్ డిస్టిక్ క్యాబినెట్ సెక్రటరీ బిక్కు మల్ల కృష్ణ మాట్లాడుతూ వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ చైర్మన్ ఇరుకుల్ల రామకృష్ణ ఆదేశానుసారం టైలర్స్ ను సన్మానించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో రీజియన్ చైర్మన్ మిరియాల సుధాకర్ వాసవి క్లబ్ అధ్యక్షులు మంచాల శ్రీనివాస్, కార్యదర్శి ఓరుగంటి సంతోష్, కోశాధికారి మా శెట్టి నరేష్ టైలర్స్ కీర్తి వెంకటేశ్వర్లు,భువనగిరి చంద్రకళ, చిన్నగాని అంజమ్మ, రామాంజనేయులు, సంపత్ విజయ్, జగదీష్ తదితరులు పాల్గొన్నారు..