మిలాద్ ఉన్ నబీ జెండాలతో ఉష హాల్లో పాల్గొన్న వేలాదిమంది
మీ:: న్యూస్ ప్రతినిధి గురువారము జైరాబాద్ నియోజకవర్గం మిలాతున్ నబీ ఘనంగా జరిగింది మిలాద్ ఉన్ నబీ జెండాలతో ఉష హాల్లో పాల్గొన్న వేలాదిమంది తరలివచ్చి భక్తులు ఈద్గాలో అన్నదాన కార్యక్రమాలు పెళ్లిళ్లు ఈద్గా కమిటీ సభ్యులు ఈ కార్యక్రమం భారీ ఎత్తున నేను చేయడం జరిగింది మిలాద్ ఉన్ నబీ జెండాను ఊపి ప్రారంభిస్తున్న షేక్ సోయఫ్ ఈ కార్యక్రమంలో భారీ ఎత్తున లాదున్ నబీ చేయడం జరిగింది