మాదిగల మేలుకోలుపు యాత్ర జెండా ఊపి ప్రారంబించిన కాంగ్రెస్ నేత మాజీ మంత్రి వర్యులు డాక్టర్ ఏ చంద్రశేఖర్
మీ:: న్యూస్ ప్రతినిధి
హైదరాబాద్/ ప్రగతినగర్: తెలంగాణలో మాదిగలకు 12 శాతం రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తూ మాజీ ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ డాక్టర్.పిడామర్తిరవి గారి అధ్వర్యంలో మాదిగల మెలుకోలుపు యాత్రను మాజీ మంత్రి వర్యులు డాక్టర్ ఏ చంద్రశేఖర్ గారు ముఖ్య అతిథులుగా హాజరైన జెండా ఊపి ప్రారంభించారు. ఈ యాత్ర ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మాదిగలకు న్యాయమైన వాటా దక్కేవిదంగా యాత్ర కోనసాగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో దేవని సతీష్ మాదిగ గారు ,మేరి మాదిగ గారు మాదిగ ఐక్యవేదిక నాయకులు తదితరులు పాల్గొన్నారు.మీ న్యూస్ ప్రతినిధి కే అశోక్ జహీరాబాద్ ఇంచార్జ్ సెల్ 90007…54024