T RVSP తెలంగాణ రాష్ట్రీయ విద్యార్థి సేన పరిషత్ నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ చేసిన జిల్లా కలెక్టర్ తేజస్ నందళల్ 

Uncategorized నల్లగొండ సూర్యాపేట

T RVSP తెలంగాణ రాష్ట్రీయ విద్యార్థి సేన పరిషత్ నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ చేసిన జిల్లా కలెక్టర్ తేజస్ నందళల్ 

 

మీ న్యూస్ సూర్యాపేట జిల్లా స్టాఫ్ రిపోర్టర్ జనవరి 16::::సూర్యాపేట జిల్లా కేంద్రంలోని T RVSP తెలంగాణ రాష్ట్రీయ విద్యార్థి సేన పరిషత్ క్యాలెండర్ ను జిల్లా కలెక్టర్ తేజస్ నందళల్ పవార్ గారి ఆధ్వర్యంలో ఆవిష్కరించడం జరిగింది.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ యువత చదువుతో పాటు అన్ని రంగాలలో రాణించాలని భవిషత్ లో యువత ఉన్నత శిఖరాలకు ఎదగాలని కోరుకుంటూ శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమంలో T RVSP తెలంగాణ రాష్ట్రీయ విద్యార్థి సేన పరిషత్ రాష్ట్ర అధ్యక్షులు బంటు సందీప్, సలహాదారులు గుండు లక్మీ నారాయణ, జిల్లా అధ్యక్షులు చామకూరి మహేందర్, జిల్లా వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్ లావురి వాసు సూర్యాపేట పట్టణ అధ్యక్షులు సిలోజు గౌతమ్, హుజునగర్ పట్టణ అధ్యక్షులు ఉదయ్ తదితరులు పాల్గొన్నారు.