అట్టహాసంగా ప్రారంభమైన బిగ్ సి షోరూం

Uncategorized తాండూర్ తెలంగాణ వికారాబాద్
అట్టహాసంగా ప్రారంభమైన బిగ్ సి షోరూం

⏩::అన్ని గృహ ఎలక్ట్రానిక్ వస్తువులు సెల్ఫోన్లో,టీవీలు సరసమైన ధరకు లభిస్తాయని 

Oplus_131072

 ⏩::అన్ని మొబైల్ ప్రత్యేకమైన ఆపర్లు ప్రత్యేకమైన బహుమతులు

 

 ⏩::ఘనంగా పూజలు నిర్వహించిన మేనేజర్ నరేందర్

 

మీ న్యూస్ ప్రతినిధి::తాండూర్ పట్టణంలో నూతనంగా ప్రారంభమైన బిగ్ సి షోరూంలో అన్ని గృహ ఎలక్ట్రానిక్ వస్తువులు సెల్ఫోన్లో,టీవీలు సరసమైన ధరకు లభిస్తాయని బిగ్ సి నిర్వాహకులు తెలిపారు. శనివారం తాండూర్ పట్టణంలోని బస్ స్టేషన్ సమీపంలో బిగ్ సి షోరూంలో ప్రత్యేక పూజలు నిర్వహించి ఘనంగా ప్రారంభమైంది. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ నాణ్యమైన ఎలక్ట్రానికల్ వస్తువులను అదేవిధంగా సెల్ఫోన్లో ఇంటికి కావాల్సిన గృహ ఉపయోగకరమైన వస్తువులు సరసమైన ధరకు లభిస్తాయని ఈఎంఐ పద్ధతిలో కూడా గృహ ఎలక్ట్రానిక్ వస్తువులు అందుబాటులో ఉన్నాయని అవసరమైన వారు సద్వినియం చేసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో బిగ్ సి షోరూం    మేనేజర్ నరేందర్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.