ఈ స్థలం మాది అంటూ అడా మోగా అనే తేడా లేకుండా బూతు మాటలు తిడుతూ ఇటుక రాళ్ళ తో దాడి
మీ:: న్యూస్ అక్టోబర్ 17.. సంగారెడ్డి జిల్లా హత్నూర మండలం దౌల్తాబాద్ లో అంబేద్కర్ జాతీయ అవార్డ్ గ్రహీత కోటగల్ల శివరామకృష్ణ మాట్లాడుతూ హత్నూర మండలంలోని షేరఖాన్ పల్లి గ్రామంలో గత ఆదివారం రోజున Sc కమ్యూనిటీ హాల్ కోసం అంబేద్కర్ విగ్రహం ఎరుపాటు కోసం స్థలం సాఫ్ చేస్తుండగ ఈ స్థలం గత 40 ఏళ్లు క్రితం కేటాయించిడం జరిగింది మా గ్రామంలో కమ్యూనిటీ హాళ్ల కోసం గ్రామంలో గ్రామ పెద్దలు యువకులు , అందరూ సమావేశం జరిపి కమ్యూనిటీ హాల్ ఎరుపాటు కోసం నిర్ణయం జరిగింది….అక్కడ ఉన్న హత్నూర మధు వాళ్ళ అన్న కొడుకు హత్నూర మహేష్ అలియాస్ వినయ్ వీళ్ళు ఇద్దరు కలిసి ఈ స్థలం కబ్జా చేసి ఈ జగ మీకు ఎవడు ఇచ్చాడు ఈ స్థలం నాది అంటూ అడా మోగా అనే తేడా లేకుండా బూతు మాటలు తిడుతూ ఇటుక రాళ్ళ తో దాడి చేశారు మీరు ఎవరు రా లంజ కొడుకు అంటూ తిట్టాడు మమ్మల్ని ఏమన కూడా సాహిచే వాళ్ళం కానీ అంబేద్కర్ గారిని అవమించిడంతో మేము అంత మనస్తాపం చెంది మేము కూడా మధు కి తగిన బుద్ధి చేపము.గతంలో 2010 – 2011 లో అప్పటి గ్రామ పంచాయతీ సెక్రెటరీ ఈ స్థలానికి అంబేద్కర్ భవనం కోసం కేటాయించిడం జరిగింది… ఇక ముందు కూడా ఎవరు ఐన అంబేద్కర్ కమ్మునిటీ హాల్ కోసం గాని అంబేద్కర్ విగ్రహం స్థలం జోలికి వస్తే ఊరుకునే ప్రసక్తి లేదు కబడ్ధార్ త్వరలోనే ఇక్కడ అంబేద్కర్ కమ్యూనిటీ హల్ మరియు అంబేద్కర్ విగ్రహానికి కూడా ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఎరుపాటు చేస్తాము అని తెలియచేస్తునము… ఈ కార్యక్రమంలో BSP నియోజకవర్గ ఇంఛార్జి శాంతి కుమార్ , BSP ప్రధాన కార్యదర్శి KP పవన్ కుమార్ , నగులదేవుల్ పల్లి ముదురాజ్ సంఘము అధ్యక్షుడు , సారా బాలయ్య కోటగల్ల సురేష్ , కోటగల్ల సంజీవ , కోటగల్ల సుధాకర్ , కోటగల్ల శ్రీకాంత్ , శ్రీధర్ , హరిబాబు , నితిన్. మీ 31న్యూస్ ప్రతినిధి కే అశోక్