ఘనంగా మల్లేశం జన్మదిన వేడుకలు
. శుభాకాంక్షలు తెలిపిన ఆర్బిఎల్ శ్రీనివాస్ రెడ్డి, రియాజ్
దీక్షతెలుగు న్యూస్, పెద్దేముల్ :
తట్టేపల్లి పిఎస్పీఎస్ డైరెక్టర్ ఉప్పరి మల్లేశం జన్మదిన వేడుకలు సోమవారం రాత్రీ ఘనంగా నిర్వహించారు.
జన్మదిన వేడుకలకు తాండూర్ ఎమ్మెల్యే సోదరుడు ఆర్బిఎల్ అధినేత శ్రీనివాస్ రెడ్డి పాల్గొని కేక్ కట్ చేసి శుభాకాక్షలు తెలిపారు.ఈ సందర్భంగా మండల నాయకులు మాజీ మండల అధ్యక్షుడు సొసైటీ డైరెక్టర్ నారాయణరెడ్డి, మైపాల్ రెడ్డి టిపిసిసి మైనార్టీ కన్వీనర్ రియాజ్, కొమ్ము గోపాల్ రెడ్డి, కృష్ణారెడ్డి, సాబీర్, జగన్, తదితరులు పాల్గొని కేక్ కట్ చేసి ఉప్పరి మల్లేశంను పూలమాలలో శాలువాతో సన్మానించారు.