మీ న్యూస్ సూర్యాపేట జిల్లా స్టాఫ్ రిపోర్టర్ కోల రవీందర్ గౌడ్ 9640 6595 60
మీ న్యూస్ ప్రతినిధి::మండల కేంద్రాల్లో బిజెపి మండల పార్టీ అధ్యక్షుడు భూక్య శంకర్ ఆధ్వర్యంలో గురువారం బిజెపి గ్రాడ్యుయేట్ టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో రెండు స్థానాల్లో విజయం సాధించిన సందర్భంగా టపాసులు కాల్చి, మిఠాయిలు పంచి, విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా మెంబర్ బానోత్ శీను నాయక్, మైనపాటి శ్రీనివాస్ రెడ్డి, సోమ గాని సోమేష్ గౌడ్, మల్సూర్ నాయక్, పాలకుర్తి శ్రీకాంత్, కృష్ణమూర్తి, ఉప్పుల రామచంద్ర తదితరులు పాల్గొన్నారు.