schedule Wednesday, June 17, 2026

మృతిరాలు కుటుంబ సభ్యులకు ఆర్థిక సంబంధించిన ఎమ్మెల్యే

calendar_today September 4, 2024
person meenewstelugu

 మృతిరాలు కుటుంబ సభ్యులకు ఆర్థిక సంబంధించిన ఎమ్మెల్యే

మీ న్యూస్ ప్రతినిధి శివ నవీన్ 

యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూర్ మండలం మానయికుంట గ్రామం లో గత కొద్ది రోజులు కురుస్తున్న భారీ వర్షాల కారణంగా మూసి నది వరద ప్రవాహానికి కొట్టుకొని పోయి బోడ అవిలమ్మ గారు మరణించినగా వారి కుటుంబాన్ని పరామర్శించి వారికి 5000 వేల రూపాయలు హార్దిక సాయం అందజేసిన తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేలు ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు కుటుంబ సభ్యులు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు