తెలంగాణకు కాబోయే సీఎం బీసీ ప్రకటనపై హర్షం
October 5, 2026
meenewstelugu
శభాష్ మహేష్ గౌడన్న
••• బీఆర్ఎస్, బీజేపీలు కూడా బీసీ సీఎం అంశంపై తమ వైఖరిని బహిరంగంగా ప్రకటించాలి
•••• రెండు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాల్లో ఒకటి బీసీలకు కేటాయించాలి
•••• స్థానిక సంస్థలు, పార్టీ పదవుల్లో బీసీలకు ప్రాధాన్యత కల్పించాలి
-జాతీయ బీసీ కార్యవర్గ సభ్యుడు కందుకూరి రాజ్‌కుమార్