schedule Wednesday, June 17, 2026

కండక్టర్ జానమ్మ పదవి వీడ్కోలు 

calendar_today September 2, 2024
person meenewstelugu

కండక్టర్ జానమ్మ పదవి వీడ్కోలు 

కోదాడ ఆర్ అండ్ బి అతిథి గృహంలో 26 సంవత్సరాలుగా కండక్టర్ సేవలు అందించి పదవి విరమణ పొందిన, తాడువాయి గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ మాతంగి గోపయ్య ప్రథమ కుమార్తె జానమ్మ పదవి విరమణ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ జడ్పిటిసి కోలా ఉపేందర్ రావు తాడువాయి సొసైటీ చైర్మన్గ తొగరు సీతారాములు నాగార్జునపు గోవర్ధన చారి కోల ఆంజనేయులు మాతంగి వెంకన్న కోట ఆలీ బాబు పాల్గొని మాతంగి జానమ్మ గారిని ఘనంగా సన్మానించారు