schedule Wednesday, June 17, 2026

ముఖ్య మంత్రి సహాయ నిద ఎంతో మేలు...

calendar_today September 2, 2024
person meenewstelugu

ముఖ్య మంత్రి సహాయ నిద ఎంతో మేలు...

 పేదలకు వరం స్పీకర్ ప్రసాద్ కుమార్ 

మీ::న్యూస్ ప్రతినిధి రాజకుమార్
ముఖ్యమంత్రి సహాయ నిధి పేద ప్రజలకు ఎంతో ఊరటానిస్తుంది స్పీకర్ ప్రసాద్ కుమార్ అన్నారు ఆపదలో వున్న ప్రజల ను ఆదుకోవడమే తమ లక్ష్యం. రాష్ట్ర ప్రజలను అన్నీ విధాలా ఆదుకుంటాం అన్నారు మర్పల్లి మండలంలో భూచన్ పల్లి గ్రామపంచాయతీ కి అనుబంధ గ్రామమైన జాజిగుబ్బడి తండా కు చెందిన కరంతో శ్రీనివాస్ కుమారుడు హైదరాబాదులోని నిమ్స్ హాస్పిటల్ లో చికిత్స పొందుతూ సీఎం ఆర్ఎఫ్ కు దరఖాస్తు చేసుకున్నాడు కాగా శనివారం స్పీకర్ ప్రసాద్ కుమార్ రూ.85 వేల ఎల్ వోసిని బాధితుడికి అందజేశారు కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు రవీందర్ మండల అధ్యక్షుడు సురేష్ యాదవ్ రాములు యాదవ్ ప్రభాకర్ పాల్గొన్నారు