schedule Wednesday, June 17, 2026

రోడ్డు పై నీటిని తొలగించిన పైడిగుమ్మల్ యువకులు 

calendar_today September 1, 2024
person meenewstelugu

రోడ్డు పై నీటిని తొలగించిన పైడిగుమ్మల్ యువకులు 

---అత్యవసరo అయితే 100 డయల్ చేయండి 

-----పైడిగుమ్మల్గ్ గ్రామ రోడ్డు చిన్న చెరువుల తలపిస్తుంది 

----పైడిగుమ్మల్ గ్రామనికి వెళ్లే రోడ్డు పూర్తిగా బురదమయంగా మారిపోయింది

----గ్రామ యువకులు రోడ్డు పై నీటిని తొలగించారు

మీ::న్యూస్ ప్రతినిధి అశోక్::: సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గంలోని ఆయా మండలలో. భారీ వర్షాలు కురుస్తున్న యి.. ఇప్పటికే ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకు పలు సూచనలు చేసింది అవసరం అయితే తప్ప బయటికి రావొదని పొంగి పొర్లుతున్న వాగులు దాటావోదని ఇనుప స్థంబాలు ముట్టుకోవడద్దని పాత బడ్డా ఇంట్లో ఉండరాడని ప్రభుత్వం పలు సూచనలు చేసింది రాగాల 48.గంటలో భారీ నుండి అతి భారీ వర్షాలు పడుతాయి యని వాతావరణం శాఖ ప్రకటించింది అత్యవసరo అయితే 100.డైల్ చేయాలనీ సూచింది అవసరం అయితే తప్ప బయటికి రావొదని ప్రభుత్వం హెచ్చరించింది నియోజకవర్గం లోని కోహిర్ మండల్ పైడిగుమ్మల్ గ్రామ నికి వెళ్లే రోడ్డు పూర్తిగా బురదమయంగా మారిపోయింది అంతకు ముందు ఎన్ని పత్రిక ప్రకటనలు తెలియజేసిన, ప్రజా ప్రతినిధి, అధికార్లు, పట్టించు కోలేక పోవడంతో పైడిగుమ్మల్ రోడ్డు చిన్న చెరువుల తలపిస్తుంది రోడ్డు పై నీరు నిల్వ ఉండడం వల్లనా ప్రజలు తమ ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని ప్రయాణిస్తున్నారు నీటి యిబందిని గమనించిన గ్రామ యువకులు రోడ్డు పై నీటిని తొలగించారు ఇప్పటికైనా ప్రభుత్వం పటించుకొని కోహీర్ నుండి పైడిగుమ్మల్ రోడ్డు వేయించాలని గ్రామస్తులు కోరుకుంటున్నారు