schedule Wednesday, June 17, 2026

రాఘవాపురం శ్రీ అభయాంజనేయ నూతన చైర్మన్ గా దుశర్ల ఎన్నిక 

calendar_today March 9, 2026
person meenewstelugu

శ్రీ అభయాంజనేయ చైర్మన్ గా దుశర్ల శ్రీనివాస్ గౌడ్

 

అధిక నిధులతో ఆలయ అభివృద్ధి బలోపేతంకి కృషి

•గ్రామ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపిన చైర్మన్ 

•గ్రామ సర్పంచ్ మద్ది మంజుల భాస్కర్ రెడ్డి.

•ఉప సర్పంచ్ మండవ గోపయ్య గౌడ్.

మీ న్యూస్ మోతే మార్చి 9::::మోతే మండలం రాఘవపురం గ్రామ శ్రీ అభయాంజనేయ దేవస్థాన చైర్మన్ గా దశర్ల శ్రీనివాస్ గౌడ్ ను ఎన్నుకోవడం జరిగింది తన ఎన్నికకు సహకరించిన గ్రామ ప్రజలకు ధన్యవాదాలు తెలియజేయడం జరిగినది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామం లో ఉన్న ఆంజనేయ స్వామి దేవాలయానికి అధిక నిధులతో దేవాలయ అభివృద్ధికి తోడ్పడుతానని తెలిపారు. గ్రామంలో ఉన్న ప్రజలంద సహకారంతో నూతన చైర్మన్ గా ఎన్నుకోబడిన నేను గ్రామ ప్రజల ఆశీర్వాదం ఎల్లప్పుడూ ఉంటుందని అలాగే గ్రామ కట్టుబాట్లకు నియమాలకు కట్టుబడి ఉంటానని తెలిపారు దేవాలయ అభివృద్ధికి ప్రత్యేక చొరవ చూపుతానని పేర్కొన్నారు  నియామకాలకు కట్టుబడి ఉంటానని బలోపేతంకి కృషి చేస్తానని తెలిపార ఈ కార్యక్రమంలో రాఘవపురం గ్రామ సర్పంచ్ మద్ది మంజుల భాస్కర్ రెడ్డి. ఉప సర్పంచ్ మండవ గోపయ్య గౌడ్. మాజీ సర్పంచ్ గుండాల గంగులు. కోరిపల్లి విక్రం. దుశర్ల సోమయ్య. దుశర్ల కృష్ణ. దుశర్ల రవి. కొమ్ము నరేష్. భయ్యా గంగరాజు యాదవ్. పొడి శెట్టి శ్రీహరి. విజయ్. రామకృష్ణ. సతీష్ వార్డు నెంబర్లు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.