schedule Tuesday, July 28, 2026

న్యాల్కల్ మండలం ఎంపీడీవో ని సన్మానిoచ్చిన మారుతీ

calendar_today July 26, 2025
person meenewstelugu

న్యాల్కల్ మండలం ఎంపీడీవో ని సన్మానిoచ్చిన మారుతీ

మీ న్యూస్ ప్రతినిధి::

జహీరాబాద్ నియోజకవర్గం న్యాల్కల్ మండలం ఎంపిడిఓ పదవి బాధ్యతలు చేపట్టిన జి శ్రీనివాస్ గారికి మర్యాదగాపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేసిన మల్గి మాజీ సర్పంచ్ జట్గొండ మారుతి వారితో పాటు మల్గి మాజీ ఎంపీటీసీ శివానంద శ్రీపతి బిఆర్ఎస్ పార్టీ గ్రామ అధ్యక్షులు సిద్ధారెడ్డి యువజన నాయకులు దత్తు నగేష్ తదితరులు పాల్గొన్నారు