schedule Wednesday, July 29, 2026

పలు వేడుకల్లో పాల్గొన్న మండల పార్టీ అధ్యక్షులు

calendar_today May 15, 2025
person meenewstelugu

పలు వేడుకల్లో పాల్గొన్న మండల పార్టీ అధ్యక్షులు

 మీ న్యూస్ ప్రతినిధి మే 14:-మోతే మండలం లాల్ తండా గ్రామానికి చెందిన బానోత్ రమేష్ క్రాంతి నూతన గృహప్రవేశము మరియు కుమారునికి పంచ కట్టు వేడుకల్లో పాల్గొని ఆశీర్వదించిన మోతె మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కీసర సంతోష్ రెడ్డి మరియు కిసాన్ సెల్ రాష్ట్ర కోఆర్డినేటర్ ముదిరెడ్డి మధుసూదన్ రెడ్డి గ్రామ నాయకులు మండల నాయకులు తదితరులు పాల్గొన్నారు