schedule Thursday, October 29, 2026

ఫోటో అండ్ వీడియో గ్రాఫర్స్ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో చెక్కు పంపిణీ

calendar_today April 26, 2025
person meenewstelugu
ఫోటో అండ్ వీడియో గ్రాఫర్స్ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో చెక్కు పంపిణీ

ఫోటో అండ్ వీడియో గ్రాఫర్స్ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో చెక్కులు పంపిణీ

మీ న్యూస్ ప్రతినిధి::తెలంగాణ రాష్ట్ర ఫోటో అండ్ వీడియో గ్రాఫర్స్ సంక్షేమ సంఘం మరియు సూర్యాపేట జిల్లా సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో 129వ కుటుంబ భరోసా చెక్కులు  పంపిణీ కార్యక్రమం ఈరోజు మోతే మండల సీనియర్ ఫోటోగ్రాఫర్ కాంపాటి లింగయ్య గారి కుటుంబ సభ్యులకు చెక్కును అందజేయడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా భీమిడి మాధవ రెడ్డి గారు రాష్ట్ర కోశాధికారి మరియు సూర్యాపేట జిల్లా అధ్యక్షులు కూకుట్ల లాలు గారు మరియు జిల్లా మీడియా ఇంచార్జ్ రాగం నగేష్ మోతె మండల అధ్యక్షులు వేముల కృష్ణ గారు కార్యదర్శి మురళీధర్, కోశాధికారి లింగయ్య, సీనియర్ ఫోటోగ్రాఫర్ ఎండి జానీ మియా, మధు మీడియా మధు, మరియు మహేష్, రాజు, బ్రహ్మం, నరసింహారావు, కమ్మల రమేష్, అశోకు లు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.