TBESS ఆధ్వర్యంలో మంగలి తండా లో ఉచిత ప్యాడ్లు, పెన్నుల పంపిణి
calendar_today
April 15, 2025
person
meenewstelugu
TBESS ఆధ్వర్యంలో మంగలి తండా లో ఉచిత ప్యాడ్లు, పెన్నుల పంపిణి
మీ న్యూస్ ప్రతినిధి::ఈ రోజు TBESS (తెలంగాణ బంజారా ఎంప్లాయిస్ సేవా సంఘ్ )అధ్యర్యంలో చివ్వేంల మండలం లోని Mpps మంగళి తండ, జగన తండ, వాల్య తండ, గుడి తండ, పంది బండ తండ, బానోత్య తండా లలో 50 మంది గిరిజన విద్యార్థులకు ఉచిత పాడ్లు, పెన్నుల పంపిణి చేయడం జరిగింది.. ఈ కార్యక్రమం లో TBESS రాష్ట్ర ఉపాధ్యక్షులు D. రవీందర్ నాయక్ లక్ష్మి నాయక్ తండ గ్రామ పెద్దలు B. కిషన్ నాయక్, ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు P. రవీందర్,B. వెంకన్న నాయక్, వీర భార్గవ్, సురేష్, CH. రమేష్, పాపయ్య రాణి.. గ్రామ పెద్దలు భద్రు, విజయ్, దేన్య నాయక్ తదితరులు పాల్గొన్నారు...