schedule Wednesday, June 17, 2026

డివైఎఫ్ఐ నాయకుడు వెలుగు మధు  అరెస్టు ఖండిస్తున్న 

calendar_today March 22, 2025
person meenewstelugu

డివైఎఫ్ఐ నాయకుడు వెలుగు మధు  అరెస్టు ఖండిస్తున్న 

 

మీ న్యూస్ మార్చి 21::మోతే మండలం రావిపాడు గ్రామానికి చెందిన డివైఎఫ్ఐ నాయకుడు వెలుగు మధును చేగువేరాను ముందస్తుగా మోతే పోలీస్ వాళ్ళు అరెస్టు చేశారు ఈ చర్యను తీవ్రంగా ఖండిస్తున్నామని ఆయన పేర్కొన్నారు ఆయన మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో ఇది పూర్తిగా అక్రమం. అని నిరసన వ్యక్తం చేయడం జరిగినది ప్రజాస్వామ్యులను ప్రభుత్వం దృష్టి తీసుకెళ్లడం మా హక్కు కానీ ముందస్తు అరెస్టులు చేసి మనుషుల గొంతు నొక్కి ప్రయత్నం చేస్తున్నారని ప్రజాస్వామ్యాన్ని పూని చేస్తున్నారు అని తీవ్రంగా విమర్శించారు అక్రమ అరెస్టులకు భయపడే ప్రసక్తే లేదని డివై ఎఫ్ ఐ మధు పేర్కొన్నారు