schedule Wednesday, June 17, 2026

మల్గి గ్రామ బి ఆర్ పార్టీ కార్యాలయం లో సావిత్రిబాయి పూలే వర్ధంతి

calendar_today March 11, 2025
person meenewstelugu

మల్గి గ్రామ బిఆర్ఎస్ పార్టీ కార్యాలయం లో సావిత్రిబాయి పూలే వర్ధంతి

 

మీ న్యూస్ ప్రతినిధి::సావిత్రిబాయి పూలే వర్ధంతి సందర్భంగా చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించిన మాజీ సర్పంచ్ జట్గొండ మారుతి మాట్లాడుతూ సమాజంలో అసమానతల మీద అలుపెరగని పోరాటం చేసి అణగారిన వర్గాలల్లో విద్య వ్యాప్తి కోసం కృషి చేసిన గొప్ప సంఘ సంస్కర్త సావిత్రిబాయి పూలే వర్ధంతి సందర్భంగా వారికి మా ఘన నివాళులు అర్పిస్తున్నాము ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ జట్గొండ మారుతి మాజీ ఎంపీటీసీ శివానంద శ్రీపతి యువ నాయకులు అఖిల్ శాంతు మహేష్ హనుమంత జగన్నాథ్ గౌడ్ సాయినాథ్ తదితరులు పాల్గొన్నారు