schedule Wednesday, June 17, 2026

ఎంజీఎన్ఆర్ఈజీఎస్ నిధుల తోటి సీసీ రోడ్డు నిర్మాణానికి  ఐదు లక్షలు మంజూరు 

calendar_today March 11, 2025
person meenewstelugu

ఎంజీఎన్ఆర్ఈజీఎస్ నిధుల తోటి సీసీ రోడ్డు నిర్మాణానికి  ఐదు లక్షలు మంజూరు 

   

మీ న్యూస్ ప్రతినిధి::2022 -2023 ఎంజీఎన్ఆర్ఈజీఎస్ ఐదు లక్షలు నిధుల నుండి మల్గి మల్లన్న ఆలయానికి సీసీ రోడ్డు నిర్మాణానికి కొబ్బరికాయ కొట్టి పని ప్రారంభించిన డాక్టర్ రాజశేఖర్ శివ చారి స్వామీజీ వారితో పాటు మాజీ సర్పంచ్ మల్లన్న ఆలయ కమిటీ అధ్యక్షులు మారుతి మాజీ ఎంపీటీసీ శివానంద శ్రీపతి బిఆర్ఎస్ పార్టీ గ్రామ అధ్యక్షులు సిద్ధారెడ్డి కుశాల్ పాటిల్ అర్జున్ వైద్యనాథ్ బీరప్ప తుకారం మారుతి హనుమంత్ నగేష్ తదితరులు పాల్గొన్నారు