గణేష్ కుటుంబాని పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే బొల్లమల్ల యాదవ్
calendar_today
March 2, 2025
person
meenewstelugu
గణేష్ కుటుంబాని పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే బొల్లమల్ల యాదవ్
మీ న్యూస్ సూర్యాపేట జిల్లా స్టాఫ్ రిపోర్టర్ కోల రవీందర్ గౌడ్ 9640659560 మార్చి 2::మండల పరిధిలోని సిరికొండ గ్రామాల్లో ఇటీవల రైతు చేగొండి గణేష్ యాదవ్ మిర్చి పంట వేసి అధిక పెట్టుబడి పెట్టి తక్కువ దిగుబడి వచ్చిందని, మద్దతు ధర రాక మనోధైర్యం కోల్పోయి పురుగుమందు తాగి గత పది రోజుల క్రితం చనిపోవడం జరిగింది. వారి కుటుంబాన్ని మాజీ శాసనసభ్యులు బొల్లం మల్లయ్య యాదవ్ గారు చిత్రపటానికి పూలమాల అర్పించి కుటుంబానికి మనోధైర్యం కల్పించి గణేష్ గారి పిల్లలకు పార్టీ పరంగా పెద్ద చదువులు చదివిస్తామని హామీ ఇవ్వడం జరిగింది.ఇట్టి కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు శీలం సైదులు యాదవ్ జిల్లా నాయకులు ఏలూరు వెంకటేశ్వరరావు నూకల యుగేందర్ రెడ్డి మాజీ ఎంపిటిసి కాంపాటి వెంకన్న బుర్ర సునీల్ కాంపాటి కార్య వెంకన్న చేగుండి మల్లయ్య చలమల్ల రాములు షేక్ మోది లింగాల రమేష్ మెల నాటి రమేష్ అరవిందు తదితరు కార్యకర్తలు పాల్గొన్నారు.