schedule Wednesday, June 17, 2026

వివహిత మిస్సింగ్ 

calendar_today February 21, 2025
person meenewstelugu

వివహిత మిస్సింగ్ 

⏩:: ఉదయం ఐదు గంటలకు వెళ్ళిపోయిన విజయలక్ష్మి

⏩:: కోహిర్ పోలీస్ స్టేషన్ ఫిర్యాదు చేసిన భర్త విజయ్ కుమార్

⏩:: ఆచూకీ తెలిసినవారు సమాచారం ఇవ్వగలరు

 

మీ న్యూస్ ప్రతినిధి:: సంగారెడ్డి జిల్లా కోహిర్ మండల్ ఫైడిగుమ్మల్ గ్రామనికి చెందిన కాడి విజయలక్ష్మి నిన్నటిరోజునా అనగా 20/02/2025 నాడు ఉదయం అంజా 5గంటల నుండి కనబడటం లేదు అనీ ఆమె భర్త అయినా కాడి వినయ్ కుమార్ నిన్నటిరోజు అనగా 20/02/2025 సాయంత్రం కోహిర్ పోలీస్ స్టేషన్ లో కనబడుటలేదు పిర్యాదు చేయడం జరిగింది. దర్యాప్తు ప్రారంభించిన కోహిర్ పోలీసులు ఆచూకీ తెలిసినవారు క్రింది ఫోన్ చేయగలరు ఫోన్ నంబర్..7032123860