schedule Wednesday, June 17, 2026

బిఆర్ఎస్ పార్టీకి భారీ షాట్

calendar_today August 25, 2024
person meenewstelugu

బిఆర్ఎస్ పార్టీకి భారీ షాట్

కోదాడ: కాంగ్రెస్ పార్టీలో చేరిన సర్పంచ్...

మాజీ ఎమ్మెల్యే వేనేపల్లి చందర్ రావు సమక్షంలో కాంగ్రెస్ పార్టీలోకి చేరిక. 

   

మీ న్యూస్ సూర్య పేట్ ప్రతినిధి కోల రవీందర్ గౌడ్ 

సూర్యాపేట జిల్లా కోదాడ మండలంలో బీఆర్ఎస్ పార్టీకి బిగ్ షాక్ తగిలింది. బీక్యా తండా సర్పంచ్ అంబేద్కర్ బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి మాజీ ఎమ్మెల్యే వేనేపల్లి చందర్ రావు సమక్షంలో కాంగ్రెస్ పార్టీలోకి చేరారు. జరగనున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఉత్తమ్ పద్మావతి రెడ్డి గెలుపునకు శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని తెలిపారు.