schedule Wednesday, June 17, 2026

తండ్రికి అంత్యక్రియలు నిర్వహించిన కూతురు  

calendar_today February 10, 2025
person meenewstelugu

తండ్రికి అంత్యక్రియలు నిర్వహించిన కూతురు 

 భార్య ఇద్దరు కూతుళ్లు  ఉన్న పెద్ద కూతురు తండ్రి అంతక్రియలో పాల్గొన్నది

 

మీ న్యూస్ ప్రతినిధి సూర్యాపేట జిల్లా స్టాఫ్ రిపోర్టర్ ఫిబ్రవరి 9::పెన్ పహాడ్ మండలం చీదేళ్ల గ్రామానికి చెందిన కన్మంత రెడ్డి రగోతం రెడ్డి మృతి చెందినాడు. వీరి భార్య ఇద్దరు కూతురు ఉన్నారు మగ సంతానం లేదు కాబట్టే పెద్ద కూతురు  శృతి తండ్రి మరణించడంతో తండ్రి అంత్యక్రియలు  తానే కొడుకాయి అంత్యక్రియలు నిర్వహించింది. శృతి అంత్యక్రియ నిర్వహిస్తుంటే  బంధువులు గ్రామస్తులు పుట్టెడు దుఃఖంలో ఉన్న శృతిని  ఓదార్చారు. ఈ అంత్యక్రియలకు బంధువులు గ్రామస్తులు మహిళలు రాజకీయ నాయకులు పాల్గొన్నారు.