schedule Wednesday, June 17, 2026

శీలం లింగయ్య గారి మృతి బాధాకరం..

calendar_today August 25, 2024
person meenewstelugu

శీలం లింగయ్య గారి మృతి బాధాకరం..

మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ 

మీ న్యూస్ సూర్య పేట్ జిల్లా ప్రతినిధి కోల రవీందర్ గౌడ్
బిఆర్ఎస్ మెతె మండల పార్టీ అధ్యక్షులు శీలం సైదులు యాదవ్ తండ్రి శీలం లింగయ్య మృతి బాధాకరమని మాజి శాసనసభ్యులు బొల్లం మల్లయ్య యాదవ్ అన్నారు. శనివారం మోతే మండలం నరసింహపురం గ్రామంలో శీలం లింగయ్య పెద్దకర్మ కార్యక్రమంలో పాల్గొని ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులకు ప్రగాడ సానుభూతి తెలిపారు. వారి పవిత్ర ఆత్మ శాంతి చేకూరాలని కోరారు
ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు ఏలూరి వెంకటేశ్వరరావు, మండల నాయకులు, సొసైటీ చైర్మన్లు, మాజీ సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు, టిఆర్ఎస్ పార్టీ మండల నాయకులు, కార్యకర్తలు, నాయకులు, తదితరులు పాల్గొన్నారు.