schedule Wednesday, June 17, 2026

జిల్లాలోముమ్మరంగా తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్(TWJF) సభ్యత్వ నమోదు ..

calendar_today August 23, 2024
person meenewstelugu

జిల్లాలోముమ్మరంగా తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్(TWJF) సభ్యత్వ నమోదు ..

టిడబ్ల్యూజేఎఫ్ జిల్లా 3వ మహసభలు 

 

టిడబ్ల్యూజేఎఫ్ జిల్లా వ్యాప్తంగా ముమ్మరంగా సభ్యత్వనమోదు 

 

10 సంవత్సరాలుగా వున్న జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి పోరాడుతున్న ఏకైక సంఘం టిడబ్ల్యూజేఎఫ్ ...

 

సుర్యాపేట జిల్లా: మీ న్యూస్ ప్రతినిధి కోల రవీందర్ గౌడ్


[gallery ids="483"]

 గత 10 సంవత్సరాలుగా అపరిష్కృతంగా వున్న జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి పోరాడుతున్న ఏకైక సంఘం టిడబ్ల్యూజేఎఫ్ అన్నారు...

 సంఘానికి జిల్లాలో జర్నలిస్టులు సంపూర్ణ మద్దతు తెలుపుతూ అధిక సంఖ్యలో జర్నలిస్ట్ ల సభ్యత్వాలు కొనసాగుతున్నాయన్నారు.

జర్నలిస్ట్ ల సమస్యల పరిష్కరమే ప్రధాన ఎజెండా గా,ప్రతి వర్కింగ్ జర్నలిస్ట్ కి ఇళ్ల స్థలాల సాధన లక్ష్యంగా ఈ నెల 25న జిల్లా కేంద్రంలో జరగనున్న జిల్లా మహాసభను విజయవతం చేయాలని కోరారు.

ఈ కార్యక్రమంలో జాతీయ కౌన్సిల్ సభ్యులు బుక్క రాంబాబు,రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నాయిని శ్రీనివాసరావు,నాయకులు ఎరుకల సైదులు గౌడ్, నందిపాటి సైదులు,వేల్పుల ప్రవీణ్,బుక్క ఉపేందర్,బిక్షం రూథర్,గుడపూరి ప్రభు, కొంగల సతీష్,బొల్లికొండ సతీష్,సురేష్,వల్దాస్ శంకర్ తదితరులు పాల్గొన్నారు...