schedule Friday, June 19, 2026

సీసీ రోడ్ల శంకుస్థాపన చేసిన కీసర సంతోష్ రెడ్డి 

calendar_today January 18, 2025
person meenewstelugu

సీసీ రోడ్ల శంకుస్థాపన చేసిన కీసర సంతోష్ రెడ్డి 

మీ న్యూస్ మోతే మండల ప్రతినిధి జనవరి 17 ::మోతే మండలం హుస్సేన బాధ గ్రామంలో రాష్ట్ర మంత్రివర్యులు ఉత్తంకుమార్ రెడ్డి కోదాడ ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి రెడ్డి మంజూరు చేసిన ఎన్.ఆర్.ఇ.జి.ఎస్ నిధుల నుండి 5 లక్షల రూపాయలను మంజూరు చేసిన సిసి రోడ్డు పనులకు శంకుస్థాపన చేసిన మోతె మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కీసర సంతోష్ రెడ్డి ఇట్టి కార్యక్రమంలో గ్రామ సెక్రెటరీ గ్రామ నాయకులు మండల నాయకులు తదితరులు పాల్గొన్నారు