schedule Friday, June 19, 2026

ఉత్తంకుమార్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేసిన కీసర సంతోష్ రెడ్డి 

calendar_today January 13, 2025
person meenewstelugu

ఉత్తంకుమార్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేసిన కీసర సంతోష్ రెడ్డి

   

మీ న్యూస్ మోతేమండల ప్రతినిధి జనవరి 13 :::మోతే మండలం సిరికొండ గ్రామంలో సంక్రాంతి పండుగను పురస్కరించుకొని సిరికొండ గ్రామ పార్టీ కార్యాలయం దగ్గర ఉదయం 10 గంటలకు రైతులకు రుణమాఫీ చేసిన సందర్భంగా అదేవిధంగా ఎకరానికి 12 వేల రూపాయలు ఇస్తున్న సందర్భంగా అదేవిధంగా రేషన్ కార్డులు ఇస్తున్న సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తూ సిరికొండ గ్రామ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం దగ్గర పాలాభిషేకం చేసి సంక్రాంతి పండగ సందర్భంగా అట్టి గెలుపొందిన వారికి బహుమతులు ప్రధాన చేసిన వారు మోతే మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కీసర సంతోష్ రెడ్డి కిసాన్ సెల్ రాష్ట్ర కోఆర్డినేటర్ ముదిరెడ్డి మధుసూదన్ రెడ్డి గ్రామ శాఖ అధ్యక్షులు నందిగామ కృష్ణారెడ్డి బాబు మాజీ వార్డ్ నెంబర్ బుర్ర మధు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గ్రామ నాయకులు తదితరులు పాల్గొన్నారు