schedule Monday, June 15, 2026

స్వప్న స్వీట్ హౌస్ ప్రారంభం

calendar_today January 9, 2025
person meenewstelugu

స్వప్న స్వీట్ హౌస్ ప్రారంభం

 

 హాజరైన ఎమ్మార్పీఎస్ సీనియర్ నాయకులు ఆనంద్ కుమార్ 

 

 మీ న్యూస్ ప్రతినిధి :తాండూర్ పట్టణంలోని ఇంద్ర చౌక్ సమీపంలో బుధవారం నాడు నూతనంగా ప్రారంభించబడిన స్వప్న స్వీట్ హౌస్ షాప్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మార్పీఎస్ సీనియర్ నాయకులు పెద్దోళ్ల ఆనంద్ కుమార్ కు ఆయనకు ఘనంగా శాలువా సన్మానించిన స్వప్న స్వీట్ షాప్ యజమానులు. ఈ కార్యక్రమంలో దుర్గారాం సునీల్ వైష్ణవి శ్రీనివాస్ గుప్తా, అనిరుద్ లాల్ తదితరులు పాల్గొన్నారు