schedule Friday, June 19, 2026

మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి కోదాడ ఎమ్మెల్యే పద్మావత్ రెడ్డికి నూతన శుభాకాంక్షలు తెలియజేసిన మాజీ జెడ్పిటిసి 

calendar_today January 3, 2025
person meenewstelugu

మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి కోదాడ ఎమ్మెల్యే పద్మావత్ రెడ్డికి నూతన శుభాకాంక్షలు తెలియజేసిన మాజీ జెడ్పిటిసి 

మీ న్యూస్ ప్రతినిధి జనవరి 02::: మోతె మండలం మాజీ జెడ్పిటిసి బానోత్ మాతృనాయక్ బుధవారం కోదాడలో కలిసి భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి కోదాడ ఎమ్మెల్యే ఉత్తంపద్మావతి రెడ్డికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు నూతన సంవత్సరంలో రాష్ట్ర అభివృద్ధికి కోదాడ నియోజకవర్గ అభివృద్ధికి తోడ్పాటు అందించాలని కోరారు ఆయన వెంట మండల నాయకులు గ్రామ నాయకులు తదితరులు పాల్గొన్నారు