schedule Friday, June 19, 2026

రోడ్డు పనులు ప్రారంభం

calendar_today December 27, 2024
person meenewstelugu

రోడ్డు పనులు ప్రారంభం

 

 మీ న్యూస్ ప్రతీనిది డిసెంబర్ 27:::

సూర్యాపేట జిల్లా మోతే మండలం నరసింహపురం గ్రామం నుంచి రంగాపురం రోడ్డు పనులు ప్రారంభం గత పది సంవత్సరాలుగా టిఆర్ఎస్ పార్టీ చేయని పని మాట ఇచ్చి తప్పించుకున్న పార్టీ బి ఆర్ ఎస్ ఇచ్చిన మాట తప్పుకోకుండా పని ప్రారంభించిన మన కాంగ్రెస్ పార్టీ ఉత్తం పద్మావతి రెడ్డి గారికి మనస్ఫూర్తి నమస్కారాలు చెబుతూ మన గ్రామ శాఖ అధ్యక్షుడు తుమ్మేటి అశోక్ రెడ్డి గారు మాట్లాడారు ఇలాంటి పనులే కాకుండా మరెన్నో పనులు ముందు ముందు చేస్తుందంటూ పేదల పార్టీ మన కాంగ్రెస్ పార్టీ అని ఆయన తెలిపారు మన ప్రియతమ నాయకులు భారీ నీటిపారుదల శాఖ మంత్రివర్యులు మరియు మన ఎమ్మెల్యే గారు పద్మావతి రెడ్డి గారు ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రంగాపురం తండా నరసింహాపురం బిటి రోడ్డు సాంక్షన్ చేసి నారు అట్టి రోడ్డు ఈరోజు పనులు మొదలు పెట్టడం జరిగినది మన మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి గారికి మన ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి గారికి మరియు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కీసర సంతోష్ రెడ్డి గారికి గ్రామ ప్రజల ఇరు గ్రామస్తులు మరియు నాయకులు చిన్నలు పెద్దలు మరియు ఇరు గ్రామస్తులు మాకు ఎంతో సంతోషకరమైన దాని తెలియజేశారు