రాజన్న జన్మదిన వేడుకలు
December 23, 2024
meenewstelugu
రాజన్న జన్మదిన వేడుకలు
బీ సీ సంఘం జాతీయ కార్యవర్గ సభ్యులు కందుకూరి రాజ్ కుమార్ జన్మదిన వేడుకలు
ఉచిత కంటి వైద్య శిబిరానికి విశేష స్పందన
పట్టణ మరియు పలు గ్రామాల్లో సేవా కార్యక్రమాలు
పార్టీలకతీతంగా రాజకీయ నాయకులు వివిధ కుల సంఘాల నాయకులు శుభాకాంక్షలు తెలిపారు