schedule Wednesday, June 17, 2026

జయమ్మ కనపడటం లేదు

calendar_today December 22, 2024
person meenewstelugu

జయమ్మ కనపడటం లేదు

ఫోన్ నెంబర్ కాల్ చేయగలరు 9912420934

మీ న్యూస్ ప్రతినిధి డిసెంబర్ 22:::చివ్వెంల మండలం రోళ్ల బండ తండ గ్రామానికి బానవత్ జయమ్మ భర్త బాలు తో గొడవపడి ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది నేటికీ ఎలాంటి సమాచారం లేకపోవడంతో ఆమె భర్త త్వరలో ఇంటికి రావాలని కోరుతున్నాడు. 20 రోజుల గడుస్తున్న కనిపించకపోవడంతో బంధువులకు చుట్టుపక్కల వారికి అడిగి సమాచారం తెలుసుకున్నారు. చివరికి జయమ్మ ఇంటికి రాకపోవడంతో చుట్టుపక్కల ప్రాంతాల కనిపిస్తే మాకు సమాచారం ఇవ్వగలరని భర్త బాణావత్ బాలు తెలిపారు. యొక్క ఫోన్ నెంబర్ కాల్ చేయగలరు 9912420934