schedule Wednesday, June 17, 2026

ధరూర్ లో కోహిర్ గ్రామ యువకుడు గల్లంతు

calendar_today December 16, 2024
person meenewstelugu

­

ధరూర్ లో కోహిర్ గ్రామ యువకుడు గల్లంతు

ఈత కోసం వాగులో దిగిన యువకుడు గల్లంతు

 గజ ఈతగాళ్లతో వెతుకుతున్న దృశ్యం

మీ 31న్యూస్ ప్రతినిధి కె అశోక్ :: సంగారెడ్డి జిల్లా కోహిర్ గ్రామానికి చెందిన మాస్ అనే యువకుడు ధరూర్ లో పక్కటి వాలా తో కలసి ధరూర్ కు వెళ్లిన యువకుడు ఈత కోసం వాగులో దిగిన వ్యక్తి గల్లంతైన సంఘటన చోటుచేసుకుంది వివరాలు తెలియాల్సి ఉండగా. సోమవారం మాస్ అనే యువకుని మృతదేహం దొరికింది .మీ 31న్యూస్ ప్రతినిధి కె అశోక్