NMK ఇథనాల్ కంపెనీని రద్దు చేయాలని కోరుతూ రెండవ రోజు పాదయాత్ర
calendar_today
December 14, 2024
person
meenewstelugu
NMK ఇథనాల్ కంపెనీని రద్దు చేయాలని కోరుతూ రెండవ రోజు పాదయాత్ర
రెండవ రోజు పాదయాత్ర చెస్తున్న బురకచర్ల గ్రామస్తులు
సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో
మీ న్యూస్ ప్రతినిధి డిసెంబర్ 14 :::: మోతే మండలం బురకచర్ల గ్రామంలో ప్రారంభమైన సిపిఎం పాదయాత్ర. పాదయాత్ర రథసారధి మట్టి పెళ్లి సైదులు, కో కన్వీనర్ ములుకూరి గోపాల్ రెడ్డి, పాదయాత్ర బృంద సభ్యులు కాంపాటి శ్రీను, కిన్నెర పోతయ్య, జంపాల స్వరాజ్యం, ముల్కూరి మణెమ్మ, వెలుగు మధు చేగువేరాలకు హారతిపట్టి, పూలమాలలు వేసి స్వాగతం పలికిన సిపిఎం బురకచర్ల గ్రామ శాఖకార్యదర్శి కొండ భాస్కర్, సీనియర్ నాయకులు కొండ రాములు, మండల కమిటీ సభ్యులు కక్కిరే ణిసత్యనారాయణ, జర్రిపోతుల లక్ష్మమ్మ, గుగులోతు కృష్ణ, కొండ సాలమ్మ, కొండ వెంకన్న, వాడగల సామ్రాజ్యం, రామ్మూర్తి తదితరులు పాల్గొన్నారు.