మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. కలెక్టర్ నంధా లాల్ 108 సేవల ప్రారంభించారు
కోదాడ, హుజూర్‌నగర్ నియోజకవర్గానికి 2 అదనపు కొత్త అంబులెన్స్‌లు
మీ న్యూస్ ప్రతినిధి డిసెంబర్ 13::సూర్యాపేట జిల్లా కోదాడలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. కలెక్టర్ నంధా లాల్ 108 అత్యవసర వైద్యసేవల కార్యక్రమం కింద కోదాడ నియోజకవర్గానికి 2 అదనపు కొత్త అంబులెన్స్‌లను, హుజూర్‌నగర్ నియోజకవర్గానికి 2 అదనపు కొత్త అంబులెన్స్‌లను ప్రారంభించారు.