schedule Friday, June 19, 2026

కిసాన్ సేల్ రాష్ట్ర కోఆర్డినేటర్ ముదిరెడ్డి మధుసూదన్ రెడ్డి పెళ్లికూతురు వేడుకల్లో పాల్గొన్న కీసర సంతోష్ రెడ్డి

calendar_today December 11, 2024
person meenewstelugu

కిసాన్ సేల్ రాష్ట్ర కోఆర్డినేటర్ ముదిరెడ్డి మధుసూదన్ రెడ్డి పెళ్లికూతురు వేడుకల్లో పాల్గొన్న కీసర సంతోష్ రెడ్డి

 

 మీ న్యూస్ ప్రతినిధి డిసెంబరు 10 :::

 మోతె మండలం కిసాన్ సెల్ రాష్ట్ర కోఆర్డినేటర్ ముదిరెడ్డి మధుసూదన్ రెడ్డి హైమావతి గార్ల కుమార్తె శ్రీజశ్రీ పెళ్లికూతురు వేడుకల్లో పాల్గొ నీ ఆశీర్వదించారు మోతే మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు మాజీ జెడ్పిటిసి పందిళ్ళ పుల్లారావు మాజీ ఎంపీపీ ముప్పని ఆశా శ్రీకాంత్ రెడ్డి మైనంపాటి గురువారెడ్డి నూకల మధుసూదన్ రెడ్డి కొండపల్లి వెంకటరెడ్డి గౌని గోపాల్ సామ చిన్న వెంకటరెడ్డి రవీందర్ రెడ్డి లక్ష్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు