schedule Friday, June 19, 2026

దశ దిశ కార్యక్రమం లో పాల్గొన్న బిజెపి నాయకులు

calendar_today December 9, 2024
person meenewstelugu

దశ దిశ కార్యక్రమం లో పాల్గొన్న బిజెపి నాయకులు

   

 మీ   న్యూస్ ప్రతినిధి డిసెంబర్ 8 :::: మోతే మండలం కోడూరు గ్రామంలో బిజెపి మండల నాయకులు భాను శ్రీకాంత్ గారి తల్లి దశది న కార్యక్రమంలో భాగంగా బిజెపి మండల నాయకులు ధర్మారెడ్డి నాగo వెంకటేశ్వర్లు బుక్య శంకర్ మల్సూర్ నాయక్ మరియు రంగనాయక గార్లు పాల్గొనడం జరిగింది ఈ యొక్క కార్యక్రమంలో తదితరులు పాల్గొన్నారు