తాండూరులో.భారత రాజ్యాంగ నిర్మాత. ప్రపంచంలోనే జ్ఞాన సంపాదికుడిగా పేరు గాంచిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 68వ వర్ధంతి సందర్భంగా నివాళులు అర్పిస్తూ ఆయన కోరుకున్న ఆశించిన కుల నిర్మూలన .కుల వివక్ష. అంటరానితనం కుల అసమాన తలు సాంఘిక అసమానతలు ఆర్థిక అసమానతలు రాజ్యకియ అసమానతలు పోవాలని ఎన్నో పోరాటాలు ఉద్యమాలు చేస్తూ. భారత రాజ్యాంగంలో రిజర్వేషన్లను పొందుపరుస్తూ ఆ రిజర్వేషన్లను ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ప్రజలు జనాభా ప్రాతిపదికన కుల ప్రాతిపదికన పంపిణీ చేసుకొని ప్రజలందరూ అభివృద్ధి కావాలని కోరుకున్నాడు. ఆశించాడు ఆయన ఆశలను ఆయన రచించిన రాజ్యాంగాని ఉల్లంఘిస్తూ అగ్రకుల దోపిడి పాలకులు దోపిడి మోసగొట్టి విధాలను తీసుకు వస్తున్నారు అగ్రకుల దోపిడీ పాలకుల విధానాలకు వ్యతిరేకంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ప్రజలను ఐక్యపరుస్తూ పోరాడుతాం అంబేద్కర్ ఆశించిన ఆశయాలను లక్ష్యాల అమలు కోసం ఎన్ని పోరాటాలనైనా చేయడానికి సిద్ధమవుతాం అని చెప్పిన నాయకులు. ఎమ్మార్పీఎస్ నాయకులు *సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు శ్రీనివాస్ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షులు కొత్తూరు చంద్రయ్య జై భీమ్ విస్తరణ కమిటీ అధ్యక్షులు నరేష్ దళిత సేన నాయకులు రాజు అంబేద్కర్ సంఘం నాయకులు సిహెచ్ రవి దళిత సీనియర్ నాయకులు వై రాములు ఏ ఈ వెంకట్ అన్న మాజీ సర్పంచి కృష్ణ తదితరులు పాల్గొన్నారు*