schedule Friday, June 19, 2026

మాజీ మార్కెట్ చైర్మన్ హనుమంత రెడ్డి శశిధర్ రెడ్డి తల్లి చిత్రపటానికి పూల మాలలు వేసిన కోదాడ ఎమ్మెల్యే

calendar_today December 5, 2024
person meenewstelugu

మాజీ మార్కెట్ చైర్మన్ హనుమంత రెడ్డి శశిధర్ రెడ్డి తల్లి చిత్రపటానికి పూల మాలలు వేసిన కోదాడ ఎమ్మెల్యే

 

మీ న్యూస్ ప్రతినిధి 

 హైదరాబాద్అంబర్ పేట లోని సదాశివ వెన్స్ లో కన్మంత రెడ్డి శశిధర్ రెడ్డి కృష్ణారెడ్డి గారి తల్లి దిశ దశ కర్మలు పాల్గొన్న కోదాడ ఎమ్మెల్యే నలమాధ ఉత్తమ్ పద్మావతి రెడ్డి పాల్గొని చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు కుటుంబ సభ్యులను పరామర్శించారు ఈ యొక్క కార్యక్రమంలో మోతే మండలం కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు కీసర సంతోష్ రెడ్డి పేర్నేని బాబు నూకల మధుసూదన్ రెడ్డి ఎలమంచి మామిడి వెంకటేశ్వర్లు కుక్కలకు బాబు తదితరులు పాల్గొన్నారు