schedule Friday, June 19, 2026

లలితమ్మ చిత్రపటానికి పూలమాల వేసిన మాజీమంత్రి

calendar_today December 4, 2024
person meenewstelugu

లలితమ్మ చిత్రపటానికి పూలమాల వేసిన మాజీమంత్రి

మీ న్యూస్ ప్రతినిధి డిసెంబర్ 3 :::

బిఆర్ఎస్ పార్టీ కోదాడ నియోజకవర్గ మాజీ ఇంచార్జి బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు కన్మంత రెడ్డి శశిధర్ రెడ్డి గారి తల్లి గారైన లలితమ్మ  పరమావదించి10 వ రోజు కార్యక్రమం లో పాల్గొని నివాళులర్పించిన తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రివర్యులు గుంటకండ్ల జగదీశ్వర్ రెడ్డి  తుంగతుర్తి మాజీ ఎమ్మెల్యే గాదారి కిషోర్ కుమార్  మిర్యాలగూడెం మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కరరావు  బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు చాడ కిషన్ రెడ్డి  సూర్యాపేట జిల్లా జడ్పీ వైస్ చైర్మన్ గోపగాని వెంకట్ నారాయణ గౌడ్  ఎస్సీ ఎస్టీ కమిషన్ మాజీ సభ్యులు జిల్లా శంకర్  బిఆర్ఎస్ పార్టీ నాయకులు గుజ్జుల యుగంధర్  బిఆర్ఎస్ నాయకులు pacs చైర్మన్ శ్రీధర్ రెడ్డి  బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు వెంకటేశ్వరావు  తదితరులు పాల్గొన్నారు