schedule Friday, June 19, 2026

కీసర ఉపేందర్ రెడ్డి కి ఘనంగా నివాళులర్పించిన  మాజీమంత్రి జగదీష్ రెడ్డి 

calendar_today December 1, 2024
person meenewstelugu

కీసర ఉపేందర్ రెడ్డి కి ఘనంగా నివాళులర్పించిన  మాజీమంత్రి జగదీష్ రెడ్డి 

మీ న్యూస్ ప్రతినిధి :: డిసెంబర్ 1 : 

సూర్యాపేట జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ నగర్ లో అనారోగ్యంతో మృతి చెందిన BRS పార్టీ పట్టణ ఆర్గనైజింగ్ సెక్రటరీ కీసర వేణుగోపాల్ రెడ్డి తండ్రి కీసర ఉపేందర్ రెడ్డి పార్థివదేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి వారి కుటుంబ సభ్యులను పరామర్శించిన మాజీమంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్ రెడ్డి ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు ప్రజలు తదితరులు పాల్గొన్నారు