అంత్యక్రియలకు ఆర్థిక సాయం
November 24, 2024
meenewstelugu
అంత్యక్రియలకు ఆర్థిక సాయం
– రూ. 5వేలు అందించిన చంద్రశేఖర్ గౌడ్
మీ న్యూస్ , తాండూరు రూరల్ తాండూర్ మండలం మల్కాపూర్ గ్రామానికి చెందిన కే పార్వతమ్మ మృతిచెందినారు ఈ విషయాన్ని తెలుసుకున్న తాండూర్ మండల బీ.ఆర్.ఎస్ పార్టీ బీ.సి సెల్ అధ్యక్షుడు ఆర్.సి గౌడ్ వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. పార్వతమ్మ అంత్యక్రియల కోసం ఆర్థిక సహాయంగా 5000/- రూపాయలు అందించడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో మల్కాపూర్ గ్రామ పెద్దలు, యువ నాయకులు మరియు ఆర్ సీ గౌడ్ యువసేన సభ్యులు పాల్గొనారు
