schedule Friday, June 19, 2026

గ్రామ పంచాయతీ సిబ్బంది 6 నెలల నుంచి వేతనాలు రావడం లేదు

calendar_today November 19, 2024
person meenewstelugu

గ్రామ పంచాయతీ సిబ్బంది 6 నెలల నుంచి వేతనాలు రావడం లేదు

   

మీ న్యూస్ ప్రతినిధి 

మోతే మండల గ్రామ పంచాయతీ సిబ్బంది వేతనాలు 6 నెలల నుండి రాక ఆర్థికపరమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు కావున ప్రభుత్వం వెంటనే గ్రామపంచాయతీ సిబ్బంది వేతనాలు వెంటనే చెల్లించాలని కోరుతూ కార్మికుల కు ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలి అదేవిధంగాప్రభుత్వం మా కార్మికులకు ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలనిమోతే మండల గౌరవ ఎంపీడీవో ఆంజనేయులు సార్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఇట్టి కార్యక్రమంలో గ్రామపంచాయతీ కార్మికుల జిల్లా ఉపాధ్యక్షుడు చిట్యాల రవిచంద్ర మండల గ్రామ పంచాయతీ కార్మికుల అధ్యక్షుడు బొమ్మ గాని వెంకటేశ్వర్లు గ్రామపంచాయతీ కార్మికుల ఉపాధ్యక్షుడు పొడపంగి లక్ష్మీనారాయణ పూసపాటినాగయ్యలు పాల్గొన్నారు